ఐఐటీ దిల్లీ…., జామియా మిలియా ఇస్లామియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్,
నెహ్రూ మెమొరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సహా సుమారు ఆరువేల సంస్థల FCRA
లైసెన్స్ గడువు ముగిసింది. FCRA లైసెన్స్ పునరుద్ధరణ కోసం ఆయా సంస్థలు దరఖాస్తు చేసుకోకపోవటం వల్లనో……….. లేదా కేంద్ర హోంశాఖ వాటి దరఖాస్తును తిరస్కరించిన కారణంగానో…. ఆరువేల సంస్థల లైసెన్స్ గడువు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు.
స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు పొందేందుకు…FCRA లైసెన్స్ తప్పనిసరి.
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA…………….. అధికారిక వెబ్ సైట్ ప్రకారం
ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్……, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,
లాల్ బహదూర్ శాస్త్రి మెమొరియల్ ఫౌండేషన్, ఆక్స్ ఫామ్ ఇండియా సహా.. ఆరు వేల
సంస్థల లైసెన్స్ ముగిసింది. శుక్రవారం వరకూ దేశవ్యాప్తంగా……… FCRA లైసెన్స్ ఉన్న స్వచ్ఛంద సంస్థల సంఖ్య 22 వేల 762గా ఉండగా……. ఇవాళ ఆ సంఖ్య 16వేల 829కి దిగివచ్చింది.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–
source

CopterPack Gen3: This Electric Backpack Helicopter Wants to Make You Fly!
Have you ever dreamed of flying just by wearing a backpack? The CopterPack Gen3 might be the closest we've ever come. This incredible personal...




0 Comments